Sunday 16 September 2012


బోయి భీమన్న. కామ్ వెబ్సైటు లో భీమన్న రచనలు  కొన్ని పెట్టాం. చాలా మంది ఆయన రచనలు దొరకడం లేదని అడుగుతూ ఉన్నారు. చదవాలనుకున్నవాళ్ళు రచనలు pdf files డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
రాభీలు పాటలు కూడా ఇందులో ఉన్నాయి.

1 comment:

  1. నమస్సులు

    వెబ్ సైట్లో భీమన్న గారి రచనామృతాలు లభిస్తాయని చూసి ఎంతో ఆనందమనిపించింది - కానీ ఎందుకనో వాటిని తొలగించినట్లున్నారు

    ReplyDelete